గ్రేటర్ వరంగల్‌లో దోమల విజృంభణ

గ్రేటర్ వరంగల్‌లో దోమల విజృంభణ

MLG: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక కాలనీల్లో దోమల సమస్య తీవ్రమైంది. గత కొంతకాలంగా దోమల మందు స్ప్రే చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో దోమల బెడద ఎక్కువై డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల భయం నెలకొంది. అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.