'కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది'

'కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది'

RR: కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా రూ. 1.50 లక్షల విలువైన క్రికెట్ కిట్లతో పాటు సామాగ్రిని క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించినప్పుడే వారిలోని ప్రతిభ గుర్తించబడుతుందన్నారు.