పోలీసులకు సవాళ్లు విసురుతున్న దొంగలు

పోలీసులకు సవాళ్లు విసురుతున్న దొంగలు

NTR: విజయవాడలో ద్విచక్ర వాహన దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే యదేచ్ఛగా బైకులు దొంగిలిస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. జిల్లా వ్యాప్తంగా CC కెమెరాలు ఉన్నప్పటికీ చోరీలు ఆగడం లేదు. దొంగిలించిన వాహనాలను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. పోలీసులు నిఘా పెంచి, దొంగిలించిన వాహనాలను రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.