లింగ నిర్ధారణ చట్టరీత్య నేరం

లింగ నిర్ధారణ చట్టరీత్య నేరం

ATP: అనంతపురం ఆర్టీవో కార్యాలయంలో శనివారం ఆర్డీవో కేశవ నాయుడు గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత లేని డాక్టర్లు వైద్యం అందించడం ద్వారా కూడా మరణాలు జరగడానికి కారణం అవుతున్నారని అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.