VIDEO: 'తెలంగాణ చైతన్య స్ఫూర్తి కాళోజీ'

VIDEO: 'తెలంగాణ చైతన్య స్ఫూర్తి కాళోజీ'

SRPT: తన సాహిత్యంతో తెలంగాణ జాతిని చైతన్య పరిచిన గొప్ప కవి కాళోజి నారాయణరావు అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో ప్రజా కవి కాళోజి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, మన భాష, మనయాసను తన కలం ద్వారా ప్రజలకు చైతన్యాన్ని నింపిన మహానీయుడు కాళోజి అని కొనియాడారు.