మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ. చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు.