'ముడిసరుకు ఆధారిత పారిశ్రామిక హబ్‌గా మార్చాలి'
కోనసీమ: జిల్లాను కొబ్బరి అరటి ఫైబర్ ముడిసరుకు ఆధారిత పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు పూర్తి సమన్వయం వహించి స్థానికంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. ఇవాళ అమలాపురం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ప్రభుత్వం అందించే రాయితీలను వివరించారు.