లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SRD: ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకం అందే విధంగా కృషి చేస్తున్నట్లు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఖేడ్ పట్టణంలోని కన్వెన్షన్ హాల్లో అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు 105 మందికి, 56 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.