ఘనంగా ధరిత్రి దినోత్సవం

ఘనంగా ధరిత్రి దినోత్సవం

VZM: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కామాక్షి నగర్, అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శంకర్రావు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుదాం -భావి తరాలను రక్షిద్దాం అని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణం కోసం కృషి చేస్తున్న పలువరిని సత్కరించారు.