'ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందాలి'

'ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందాలి'

AKP: ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందాలని ఎలమంచిలి కోర్ట్ పానెల్ అడ్వకేట్ టి.నూకరాజు అన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం ఎస్ రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మీనా కుమారి మాట్లాడుతూ.. ఆరోగ్యవస్తులను బలోపేతం చేయాలన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.