ఎంపీవోలకు మూడు రోజుల శిక్షణ తరగతులు పూర్తి
NZB: రూరల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఎంపీవో, డిఎల్‌పీవోలకు హైదరాబాదులో మూడు రోజుల ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ధర్‌పల్లి ఎంపీవో రాజేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి పరచుకోవాలి అనే విషయాలపై సమగ్ర శిక్షణా తరగతులు అందించారని, గ్రామీణ ప్రాంతాల్లో NRI పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అనే విషయాలను క్లుప్తంగా నేర్పించారన్నారు.