అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు

ASF: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం బేజ్జుర్‌లో జిల్లా కలెక్టర్‌తో కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రతిఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు.