ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్: మంత్రి

ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్: మంత్రి

AP: రాష్ట్రానికి త్వరలో ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ రానున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వేవ్స్ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంఓయూ కుదిరిందన్నారు. దేశ తొలి ట్రాన్స్ మీడియా సిటీ ఏపీకి రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందుతుందన్నారు.