యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రంజిత్ కుమార్..

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రంజిత్ కుమార్..

NZB: ఎడపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఔదారి రంజిత్ కుమార్ ఎన్నికయ్యారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్‌లో రంజిత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్‌ను గ్రామ గ్రామాన పటిష్టం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో వివరిస్తానని అన్నారు.