కూలిన బాల్కనీ.. తండ్రీ కొడుకులు మృతి
HYD: పంజాగుట్ట సమీపంలోని కుందన్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో బాల్కనీ కూలి ఇద్దరు మృతి చెందారు. మృతులు వివేక్, దేవిదాస్‌గా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ తండ్రి, కొడుకులు అని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.