ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

SRPT: నూతనకల్ మండల పరిధిలో ఎర్ర పహాడ్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.