రాష్ట్ర క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

PPM: క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడా అకాడమీల్లో క్రీడాకారులకు నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డా. కె.శ్రీధర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లోని అకాడమీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.