కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

JN: దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన 20 మంది BRS కీలక నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన దిశలో పని చేస్తుందని, అందుకే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ పాల్గొన్నారు.