సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
ATP: శింగనమల నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన రూ.1,415,466 విలువైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక సాయం అందినందుకు బాధితులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.