ఉన్నత స్థాయి సమావేశానికి PTI గైర్హాజరు

ఉన్నత స్థాయి సమావేశానికి PTI గైర్హాజరు

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆర్మీ ఉన్నతాధికారులు, ప్రతిపక్షాలతో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ భేటీలో త్వరలో చేపట్టబోయే చర్యలపై చర్చించనున్నారు. అయితే, ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన PTI పార్టీ ఈ సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని వెల్లడించింది.