ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలి: ఎమ్మెల్యే

ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలి: ఎమ్మెల్యే

ప్రకాశం: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఆమోదించడం పట్ల కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక బిల్లు కాదని, రైతుల త్యాగానికి ప్రతీక అని, భవిష్యత్తు తరాలకు దిశ చూపడం అన్నారు. బిల్లు ఆమోదం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ రాత్రి 7:30కి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.