'యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి'

'యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి'

SKLM: యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని నరసన్నపేట TDP సమన్వయ కర్త బగ్గు అర్చన అన్నారు. సోమవారం ఎచ్చెర్లలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు RSETI ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.