అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల

SDPT: జిల్లా చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్- 2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-3, సివిల్ ఇంజినీరింగ్-4, ఫిజిక్స్-1,కెమిస్ట్రీ-1 పోస్టుల కోసం అర్హతగల అభ్యర్థులు ఈ నెల 5 వరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు