పత్తిపాకలో కుక్కల హత్యలపై పోలీసులకు ఫిర్యాదు

పత్తిపాకలో కుక్కల హత్యలపై పోలీసులకు ఫిర్యాదు

HNK: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో సుమారు 200 కుక్కలకు హానికర ఇంజెక్షన్లు ఇచ్చి చంపిన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా క్రూరత్వ నివారణ మేనేజర్ గౌతమ్‌తో పాటు జంతు సంరక్షణ కార్యకర్తలు రజిని, కీర్తికలు పోలీసులకు ఫిర్యాదు చేసి, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.