అన్నదాతకు' యూరియా యాప్ 'కష్టాలు

అన్నదాతకు' యూరియా యాప్ 'కష్టాలు

KMM: జిల్లాలో యూరియా పంపిణీకి ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. సాంకేతిక లోపాలు, స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేకపోవడంతో పంపిణీ కేంద్రాల వద్ద అన్నదాతలు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మండల యూనిట్‌గా మార్పులు చేసిన ప్రయోజనం లేదని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.