ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.32 కోట్ల 63 లక్షల బడ్జెట్
★ KMM కొత్త బస్టాండ్ వద్ద 3 కిలోల గంజాయి పట్టివేత
★ భద్రాచలంలో రూ.351 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
★ వైభవంగా మిథిల మండపంలో భద్రాది రామయ్య కళ్యాణం