నీలోఫర్‌లో GHMC సేవలపై వినతి

నీలోఫర్‌లో GHMC సేవలపై వినతి

HYD: జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.వి. కర్ణన్‌ని నీలోఫర్ సూపరిండెంట్ డాక్టర్ రవికుమార్ కలిశారు. నీలోఫర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. వారి సేవలు ఇలాగే కొనసాగాలని డాక్టర్ రవికుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కోరారు.