VIDEO: హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

VIDEO: హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

NGKL: కల్వకుర్తిలోని మోడల్ కాలేజ్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ తీరుకు నిరసనగా విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. వార్డెన్ శ్రీశైలం ప్రతినిత్యం మద్యం సేవించి అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనం విషయంలో మెనూ పాటించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వార్డెన్‌పై ఉన్నతాధికారులు చర్యలుచేపట్టి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.