VIDEO: భద్రకాళి అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన

VIDEO: భద్రకాళి అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలు భాగంగా నేడు నాలుగో రోజు అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేశారు. వరుస సెలవులు, నేడు ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.