సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయ వివరాలు
ELR: సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ హుండీలను సహాయ కమిషనర్ లలిత పర్యవేక్షణలో లెక్కించారు. గత 104 రోజులకు గాను సాధారణ హుండీ ద్వారా రూ.12.97 లక్షలు, అన్నదానం హుండీ ద్వారా రూ.1.35 లక్షలు కలిపి మొత్తం రూ.14.33 లక్షల నగదు, 490 గ్రాముల వెండి ఆదాయంగా వచ్చినట్లు ఇవాళ ఏసీ ఆర్. గంగా శ్రీదేవి తెలిపారు.