సురవర సుధాకర్ రెడ్డి మృతికి మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

సురవర సుధాకర్ రెడ్డి మృతికి మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

KNR: సీపీఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం మరణించారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని,వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.