పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది: ఎంపీ

KRNL: రప్పా రప్పా రాజకీయాలు మీరు చేయాలనుంటే.. చూసుకుందాం అంటూ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో TDP అభ్యర్థి లతారెడ్డికి మద్దుతగా ఆర్.తుమ్మలపల్లెలో శనివారం ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'పల్లె పల్లెకు సాక్షి వారిని దించారు. ఏదైనా జరిగితే మాపై నెపం పెట్టాలని చూస్తున్నారన్నారు.