VIDEO: యూరియా దొరకక రైతుల ఇక్కట్లు

VIDEO: యూరియా దొరకక రైతుల ఇక్కట్లు

JN: జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతులు శనివారం తెల్లవారుజామున నుండి లైన్లు కడుతూ.. ఇబ్బందులు పడుతున్నారు. చేతికి అందిన పంట యూరియా దొరకక నాశనం అయ్యే అవకాశం ఉంది అని వాపోయారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు పట్టించుకోని సమస్యను పరిష్కరించాలన్నారు. స్టాక్ ఉందని నాయకులు చెప్పిన పరిస్థితి భిన్నంగా ఉంది.