ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

BHNG: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రజల నిజమైన ఆకాంక్షను నేడు సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.