తిరువూరులో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
NTR: తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం నిర్వహించారు. టేబుల్ పైకి వచ్చిన అజెండాలో 18 అంశాలు సభ్యులు పొందుపరిచారని ఆమె అన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా పాలక వర్గ, ప్రతిపక్ష కౌన్సిలర్లతో చర్చించామని తెలిపారు. 5 ఏళ్ల మున్సిపల్ పాలన నేటి చివరి బోర్డు సమావేశంతో ముగిసింది.