రూ.350 కోట్లతో 6 మండలాలకు త్రాగునీటి పథకం

రూ.350 కోట్లతో 6 మండలాలకు త్రాగునీటి పథకం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.350 కోట్లతో 6 మండలాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నారు. లక్కిరెడ్డిపల్లి(మం) దిన్నేపాడు పంచాయతీలో పైప్‌లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అని తెలిపారు.