TGICCCలో ఫిట్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ
HYD: బంజారాహిల్స్‌లోని TGICCCలో ఫిట్‌నెస్ సెంటర్‌ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు సీపీ తెలిపారు.