నేడు బొల్లారం మున్సిపాలిటీలో పవర్ కట్

నేడు బొల్లారం మున్సిపాలిటీలో పవర్ కట్

SRD: బొల్లారంలో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ నగర్, బస్టాండు ప్రాంతం, జ్యోతి థియేటర్, మల్లన్న బస్తీ ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మాధవ రావు, ఏఈ రామకృష్ణా రెడ్డి తెలిపారు.