'క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో డ్రోన్‌తో నిఘా'

'క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో డ్రోన్‌తో నిఘా'

BPT: జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ఆదేశాలతో పోలీసులు శాంతిభద్రతల విషయంలో కట్టుదట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నేరాలు, దొంగతనాలు, హింసాత్మక సంఘటనలు పదేపదే జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో  నిరంతర పర్యవేక్షిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.