జిల్లా మీదుగా రెండు రైళ్లు రద్దు

జిల్లా మీదుగా రెండు రైళ్లు రద్దు

ATP: షాలిమార్ స్టేషన్ వద్ద పనుల కారణంగా రెండు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. షాలిమార్–వాస్కోడిగామా (వయా గుంతకల్లు) రైలు (18047)ను నవంబరు 17న, తిరుగు రైలు (18048)ను నవంబరు 20న రద్దు చేశారు. అలాగే ఈ రైలు అక్టోబరు 31, నవంబరు 13, 16, 18 తేదీల్లో సంత్రగాచి–షాలిమార్ సెక్షన్‌లో పాక్షికంగా రద్దు కానుందని తెలిపారు.