ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నల్గొండలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ సూర్యాపేట మండలంలోని బాలెంల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
➢ డీఎస్సీ SGT స్పోర్ట్స్ కోటా సమస్యను పరిష్కరిస్తా: ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి
➢ యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు