గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు ఉచితశిక్షణ

గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు ఉచితశిక్షణ

విశాఖలో నైపుణ్యాభివృద్ధి సంస్థ (SDI), నిరుద్యోగ యువతకు వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, డేటా ఎంట్రీ వంటి విభాగాల్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. SSC నుంచి B.Tech వరకు అర్హత ఉండి 18-28 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఉచిత భోజన, వసతితో శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు.