ఓటీటీలోకి పా. రంజిత్ మూవీ

ఓటీటీలోకి పా. రంజిత్ మూవీ

దర్శకుడు పా. రంజిత్ నిర్మించిన హిట్ మూవీ 'దండకారణ్యం' OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం సన్‌నెక్స్ట్‌లో తమిళ వెర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటవీప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలాగైనా ఇండియన్ ఆర్మీలో చేరాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథతో ఈ సినిమాను అతియన్ అతిరై తెరకెక్కించాడు.