రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే?

రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే?

MHBD: రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ధ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.