'స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో జిల్లా అగ్రగామి కావాలి'

'స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో జిల్లా అగ్రగామి కావాలి'

అన్నమయ్య: స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధిలో ముందుండాలని ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ దినకర్ అన్నారు. సమీక్షలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాల పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీఎం ధన ధాన్య కృషి యోజనతో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, మదనపల్లి టమోటోకు విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టాలని సూచించారు.