రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరాన్ని DSP ప్రమోద్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో ప్రమోద్ కుమార్ స్వయంగా పాల్గొని రక్తం ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, కానిస్టేబుల్‌లు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.