VIDEO: చక్రంలో చీర చిక్కుకుని మహిళకు గాయాలు

VIDEO: చక్రంలో చీర చిక్కుకుని మహిళకు గాయాలు

CTR: పెద్దపంజాణి(M) ఏకొత్తకోట సచివాలయం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మారెప్పల్లి గ్రామానికి చెందిన దేవి(40) తన కుమారుడితో బైక్‌పై పుంగనూరుకు వస్తుండగా చీర కొంగు వెనకాల చక్రంలో చిక్కుకుని కింద పడడంతో తీవ్ర గాయపడింది. గాయపడిన ఆమెను స్థానికులు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.