మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద

WGL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 6 గంటలకు 8,03,370 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు బ్యారేజ్ నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి బుధవారం వరకు లక్ష 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగింది. వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది.