యాసంగి పంటలకు సాగునీరు వదలండి: చిన్నారెడ్డి
WNP: యాసంగి పంటలకు చదును చేసుకోవడానికి రాంపురం, రామన్నపేట గ్రామ రైతులు యాసంగి పంటలకు సాగునీరు వదిలేలా అధికారులతో మాట్లాడాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఉన్నత అధికారులతో మాట్లాడి సాగునీరు అందివ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు.