VIDEO: బస్సు కోసం పోటి పడుతున్న ప్రయాణికులు

VIDEO: బస్సు కోసం పోటి పడుతున్న ప్రయాణికులు

WNP: ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కార్మికులు చేపట్టిన సమ్మె ఇవాళ మూడో రోజు కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. ప్రైవేటు డ్రైవర్లతో వాహనాలు నడపడం ద్వారా ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.